Vande Bharat Express Train Timings: తెలుగు రాష్ట్రాల్లో రైలులో ప్రయాణించే వారికి ముఖ్య సమాచారం. దక్షిణ మధ్య రైల్వే తాజాగా వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసినట్లు ప్రకటించింది. రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల టైమింగ్స్‌ను సవరించినట్లు తెలిపింది. ఈ మార్పులు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
Source link
Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వందే భారత్ రైళ్ల ప్రయాణ వేళలు మారాయ్.. ఎప్పటినుంచి అంటే?


