ఏపీలో మరోతిరుపతిగా పేరుగాంచిన కోనసీమ వాడపల్లి చందన రూపుడైన వెంకటేశ్వరస్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది, గత 27 రోజులకు గాను 1 కోటి 80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్నట్లుగా దేవస్థానం అధికారులు వెల్లడించారు, నిజానికి మహాలక్ష్మిదేవి స్వామి వారికి సిరులు కురిపిస్తుంది అన్నవిధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆదాయం ప్రతి మాసానికి పెరిగిపోతూ వస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఆదాయ వివరాలు, బంగారం, వెండి, వివరాలు ఏవిధంగా ఉన్నాయి భక్తులు ఏమంటున్నారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం .#vadapallitemple #Apnews
Source link


