తిరుమల కొండల్లో వెలిసిన పవిత్ర తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం నేడు ఘనంగా జరిగింది. సుమారు 12,235 మంది భక్తులు పాపవినాశనం మార్గం ద్వారా అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల మేర నడిచి స్వామివారి తీర్థాన్ని దర్శించుకున్నారు.#tirumala #ThumburuTheerthaMukkoti #andhrapradesh
Source link


