Tirumala Temple | శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | #local18shorts



తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు తరలివచ్చారు. భక్తి భావంతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయ భారతి సయాని, తెలంగాణ ఎమ్మెల్సీ శ్రీపల్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులు శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.#tirumala #apnews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *