తెలుగు నూతన సంవత్సరం ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ‘ఉగాది ఆస్థానం’ మరియు ‘పంచాంగ శ్రవణం’ నిర్వహించారు.#tirumalatemple #ugadi #tirumalanews
Source link


