Tirumala Salakatla Vasanthotsavam Concludes | కన్నుల పండువగా తిరుమల వసంతోత్సవాలు



తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూడు రోజుల వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు నేటితో (ఏప్రిల్ 1) వైభవంగా ముగిశాయి. చివరి రోజున శ్రీ మలయప్ప స్వామివారితో పాటు శ్రీరామచంద్రుడు మరియు శ్రీకృష్ణుడు కూడా వసంత మండపంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.#tirumala #tirumalatemple #SalakatlaVasanthotsavam



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *