తాజాగా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం సమీపంలో ఈ పెద్దపులి తలదాచుకుంది రాత్రంతా ఒక శివాలయం వద్ద గాండ్రింపులు వినిపించాయి అంటూ స్థానికుల పేర్కొంటున్నారు. ఒకసారి వివరాలు చూద్దాం. . రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రానికి 15 కిలోమీటర్ల సమీపంలో శంఖవరం మండలం ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి బౌరవాక గ్రామ సమీపంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా అధికారులు స్థానికులు చూసి భయందోళన చెందిన పరిస్థితి నెలకొన్నట్లుగా స్థానికులు తెలిపారు, #tiger #eastgodavari #Apnews
Source link


