Tiger Alert: ఫేమస్ టూరిస్ట్‌ ప్లేసులో తిష్ట వేసిన పెద్దపులి.. పర్యాటకులు అక్కడికి వెళ్లవద్దని హెచ్చరిక



Tiger Alert: రంపచోడవరం మండలం రాజువొమ్మంగి పరిసర ప్రాంతంలో దోబూచులాడిన పెద్దపులి ఒక్కసారిగా మరల రూట్ మార్చి కాకినాడ జిల్లా దాదాపు దూరం ప్రయాణం చేసి దారపల్లి వాటర్ ఫాల్స్ సమీప ప్రాంతానికి చేరుకున్నట్లుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *