అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అధికారులు భక్తులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Source link
Tiger: అన్నవరం పరిసరాల్లో పెద్దపులి.. ఈ రాత్రి అత్యంత కీలకం అంటున్న అధికారులు..!


