The Story Behind Easter | ఈస్టర్ ప్రత్యేకత ఇదే.. | #local18V



క్రైస్తవుల అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ఈస్టర్ను విశ్వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు సిలువపై మరణించిన తరువాత మూడవ రోజున తిరిగి సజీవుడిగా లేచిన పునరుత్థానాన్ని స్మరించుకునే పర్వదినమే ఈస్టర్ అని విజయనగరం ఆర్.సి.యం చర్చి ఫాదర్ అంతయ్య తెలిపారు. ఈ పండుగ క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతుంది. ఈస్టర్కు ముందు వచ్చే పవిత్ర వారాన్ని “హోలీ వీక్”గా పిలుస్తారు. #Easter #Easter2026 #HolyWeek



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *