Telangana and AP Weather Forecast Update: వాతావరణంలో ఈ మార్పు ఎందుకొచ్చింది? మంచిదేనా? ఇండియా మంచుదేశం అవుతోందా? |


 ఈ వర్షాల వాతావరణం ఒక వారం రోజులు కొనసాగుతుంది అని ఏపీ, తెలంగాణ వాతావరణ అధికారులు తెలిపారు. అసలు ఎందుకీ మార్పు? ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయి అంటే.. దీనికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు, చైనా, గోబీ ఎడారి ప్రాంతాలన్నీ దట్టమైన మంచు, మేఘాలతో నిండిపోయాయి. ఆ ప్రభావం ఏపీ, తెలంగాణపై ద్రోణి లాగా పడింది. అందువల్లే మన రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. దీనికి తోడు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పక్కన.. 3 ఆవర్తనాలు ఉన్నాయి. ఇవేవీ ఇప్పుడు అల్పపీడనాలుగా మారేలా లేవు. కానీ ఆవర్తనాలుగా కొనసాగుతూ.. చల్లని గాలులు వీచేలా చేస్తున్నాయి. ఈ వర్షాల వాతావరణం ఒక వారం రోజులు కొనసాగుతుంది అని ఏపీ, తెలంగాణ వాతావరణ అధికారులు తెలిపారు. అసలు ఎందుకీ మార్పు? ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయి అంటే.. దీనికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు, చైనా, గోబీ ఎడారి ప్రాంతాలన్నీ దట్టమైన మంచు, మేఘాలతో నిండిపోయాయి. ఆ ప్రభావం ఏపీ, తెలంగాణపై ద్రోణి లాగా పడింది. అందువల్లే మన రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. దీనికి తోడు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పక్కన.. 3 ఆవర్తనాలు ఉన్నాయి. ఇవేవీ ఇప్పుడు అల్పపీడనాలుగా మారేలా లేవు. కానీ ఆవర్తనాలుగా కొనసాగుతూ.. చల్లని గాలులు వీచేలా చేస్తున్నాయి.

ఈ వర్షాల వాతావరణం ఒక వారం రోజులు కొనసాగుతుంది అని ఏపీ, తెలంగాణ వాతావరణ అధికారులు తెలిపారు. అసలు ఎందుకీ మార్పు? ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయి అంటే.. దీనికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు, చైనా, గోబీ ఎడారి ప్రాంతాలన్నీ దట్టమైన మంచు, మేఘాలతో నిండిపోయాయి. ఆ ప్రభావం ఏపీ, తెలంగాణపై ద్రోణి లాగా పడింది. అందువల్లే మన రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. దీనికి తోడు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పక్కన.. 3 ఆవర్తనాలు ఉన్నాయి. ఇవేవీ ఇప్పుడు అల్పపీడనాలుగా మారేలా లేవు. కానీ ఆవర్తనాలుగా కొనసాగుతూ.. చల్లని గాలులు వీచేలా చేస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *