Best Summer Tourist Places: సమ్మర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న ఎండను తట్టుకోలేక జనం వేసవి తాపం తగలని ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. ఇలాంటి వాళ్లకు కాకినాడ జిల్లాలోని ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తే ఉదయంనుంచి సాయంత్రం వరకు అన్ లిమిటెడ్ ఎంజాయ్‌మెంట్ దొరుకుతుంది.
Source link
Summer Best Tourist Places: సమ్మర్‌లో ఇదే బెస్ట్ ప్లేస్.. అడవి అంతా మన కళ్ల ముందే, ఆ ఫీలింగే వేరు


