Stunning Lord Shiva Artwork on a Conch | శంఖువుపై శివయ్య అద్భుత రూపం | #local18V



మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, ‘కళారత్న’ పురస్కార గ్రహీత చింతలపల్లె కోటేష్ తన కుంచెతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఒక చిన్న శంఖువుపై పరమశివుని వైభవాన్ని చాటేలా అత్యంత సూక్ష్మమైన చిత్రాలను చిత్రించి భక్తులను, కళాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నారు.#LordShiva #ShivaArt #ShivaPainting #ShivaDevotional



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *