విశాఖ ఇతర ప్రాంతాల్లో వింతైన వాతావరణం.. ఉదయం ఎండ.. మధ్యాహ్నం వరకు వడగాలుపులు.. సాయంత్రం వర్షం ఆ తర్వాత కాస్త చలి.. ప్రస్తుతం ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఇలా.. ఉష్ణోగ్రతలలో కూడా 34 దాటని వైనం.. మరికొద్ది రోజులు ఇలాగే ఉంటుందన్న వాతావరణ శాఖ..! ఏప్రిల్ తర్వాత వాతావరణ పరిస్థితి మారే అవకాశం.. విశాఖపట్నం తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో కాస్త వింతైన వాతావరణం ఇటీవల కనిపిస్తోంది. #vizag #weatherupdate #Apnews
Source link


