పొదనూర్ – బరోని ప్రత్యేక రైలు (రైలు నం. 06021/06022): ఈ నెల 16, 23 తేదీల్లో పొదనూర్‌లో ఉదయం 4:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు బరోని చేరుకుంటుంది. రైలు నంబరు 06022 బరోనిలో ఈ నెల 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 1:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:30 గంటలకు పొదనూర్ చేరుకుంటుంది. ఇది ఈరోడ్, సేలం, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, నాగ్‌పూర్ మరియు ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్తుంది.



