Shivraj Singh Chouhan | శ్రీవారి సేవలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్



కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు.#ShivrajSinghChouhan #tirumalatemple #tirumalanews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *