Sariya Waterfalls: సరియా వాటర్‌ఫాల్ బ్యూటిఫుల్ లొకేషన్.. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీతో వెళ్లినా ఆ కిక్కే వేరు



Sariya Waterfalls: సమ్మర్ వచ్చేసింది. స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ పూర్తి కావడంతో సమ్మర్ హాలిడేస్‌కి మంచి టూరిస్ట్‌ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా అయితే మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్‌ని విజిట్ చేయవచ్చు. దాని పేరే సరియా జలపాతం. దీనికి బాహుబలి జలపాతం అనే మరోపేరు కూడా ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *