విశాఖపట్నంలోని వాను వండర్స్ సారీ ప్రీ-ప్లీటింగ్ సేవల వల్ల చీర కట్టుకోవడం సులభమై, మహిళల్లో చీరలపై ఆసక్తి పెరిగింది. 20-40 ఏళ్ల మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
Source link
Saree: చీర కట్టుకోవడం ఇక కష్టం కాదు.. కొత్తగా ట్రెండ్ అవుతున్న సారీ ప్రీ-ప్లీటింగ్ సేవలు..!


