Rewrite the following Telugu news headline into a fresh, professional newspaper-style Telugu title. Rules: Max 25 words, Neutral/factual, No sensational language. Remove all website or media brand names. Do not copy original phrasing. **IMPORTANT: Output ONLY the Telugu text. No intro or outro.** Original Headline: AP Half Day Schools: ఏపీలో ఒంటిపూట బడులు.. కొత్త టైమింగ్స్ వివరాలివే..! | జాబ్స్ & ఎడ్యుకేషన్

Rewrite the following Telugu news article maximun into 200–250 words.

Rules:
– Do not add information not present in the original article
– Preserve factual accuracy (names, dates, places)
– If any detail is unclear, write cautiously without guessing
– Do NOT mention any source
– Do NOT include links

Style:
– Formal, newspaper-style Telugu
– Clear, neutral, factual tone
– Third-person narration only
– No emotional, dramatic, promotional, or persuasive language
– Avoid clickbait or exaggerated wording
– Use standard journalistic structure

Rewriting:
– Change sentence order and paragraph structure
– Do not copy sentence flow or distinctive phrases
– Do not copy sentence structures
– Start directly with news content (do not repeat the title)

Cleanup:
– Remove any website, channel, or media brand names
– Rewrite sentences with “according to , reported by , as per” phrasing
– Remove self-referential phrases like “this website”, “our sources”, “our reporter”

Context Title:
AP Half Day Schools: ఏపీలో ఒంటిపూట బడులు.. కొత్త టైమింగ్స్ వివరాలివే..! | జాబ్స్ & ఎడ్యుకేషన్

Original Article:

Last Updated:

AP Half Day Schools: ఆంధ్రప్రదేశ్‌లో రోజూ ఓ మాటను మనం వింటున్నాం. అదే.. వేడి పెరుగుతోంది. నిజమే. ఏపీలో చలి తగ్గిపోతూ.. వేడి పెరుగుతోంది. అందుకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Rapid Read
విద్యార్థులూ.. రెడీ అయిపోండి!
విద్యార్థులూ.. రెడీ అయిపోండి!

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి.. విద్యార్థుల తల్లిదండ్రులు.. అందుకు తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలి. ఈ కొత్త నిర్ణయం ఎందుకో మనకు తెలుసు. ఏపీలో ఎండలు మండుతున్నాయి. శివరాత్రి తర్వాత నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. అసలే మేఘాలు పెద్దగా లేవు. సూర్యుడి డైరెక్ట్ ఎండ.. ఏపీపై పడుతోంది. దానికి తోడు.. ఈ మధ్య భూమి.. సూర్యూడికి దగ్గరగా వెళ్తూ ఉంది. ముందు ముందు మరింత దగ్గరగా వెళ్తుంది. అంటే.. మార్చి నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుంది. అప్పుడు విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే.. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వంలోని విద్యా శాఖ.. ఈ ఒంటి పూట బడుల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఒంటి పూట బడులు అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

కొత్త టైమింగ్స్ ప్రకారం మార్చి 16 నుంచి స్కూళ్లు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయి. అంటే.. విద్యార్థులు ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం చెయ్యాలి అని తల్లిదండ్రులు అనుకునే ఛాన్స్ ఉంది. అలా కాదు. ప్రభుత్వం దగ్గర మరో ప్లాన్ ఉంది. విద్యార్థులకు భోజనం కూడా పెట్టి.. ఆ తర్వాత ఇంటికి పంపాలి అని ప్లాన్ చేసింది. కాబట్టి.. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (మిడ్-డే మీల్) పెడతారు. కాబట్టి.. విద్యార్థులు లంచ్ కూడా బాగా చేసి.. ఫుల్ ఎనర్జీతో ఇంటికి వెళ్లొచ్చు. ఎండకు కళ్లు తిరిగి పడిపోయే పరిస్థితి ఉండదు.

ఇవి కూడా చదవండి: Gold Prices: గోల్డ్ ప్రళయం.. ఇక ఇప్పట్లో బంగారం ధరలు తగ్గవు.. ప్రపంచాన్ని ముంచిన ట్రంప్

పదవ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో రూల్స్ కొంత మారాయి. అక్కడ మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తరగతులు ఉంటాయి. అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులు.. టీచర్లతో మాట్లాడి.. క్లాసులు, తరగతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం పదవ తరగతి (SSC) పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకూ జరుగుతాయి. ప్రతి రోజూ ఎగ్జామ్ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు.. ఆ టైంలో ఎగ్జామ్ రాసేలా ప్లాన్ చేసుకోవాలి.

ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే:

మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్

మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్

మార్చి 21న ఇంగ్లీష్

మార్చి 23న లెక్కలు

మార్చి 25న భౌతిక శాస్త్రం

మార్చి 28న బయాలజీ

మార్చి 30న సాంఘిక శాస్త్రం

మార్చి 31న OSSC మెయిన్ లాంగ్వేజ్

ఏప్రిల్ 1న OSSC మెయిన్ లాంగ్వేజ్ 2 ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Smart Ring: రూ.16వేల స్మార్ట్ రింగ్.. రూ.7వేలకే.. EMIలో రూ.246కే.. ఇది ఉంటే ఆరోగ్య రక్ష!

ఈ సంవత్సరం భూతాపం ఎక్కువగానే ఉంది. అందువల్ల ఎండాకాలంలో మేఘాలు పెరిగి.. వర్షాకాలం త్వరగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల విద్యార్థులకు కొంత ఉపశమనంగానే ఉంటుంది. అలాగని.. ఎండల్ని తక్కువ అంచనా వెయ్యకూడదు. పిల్లలు తరచూ మంచినీరు, పండ్ల రసాలు తీసుకునేలా పేరెంట్స్ ప్లాన్ చెయ్యాలి. వారు ఎనర్జీతో ఉంటే.. బాగా చదువుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. మార్చి 16 నుంచి కొత్త టైమింగ్స్ ప్రకారం పేరెంట్స్ తమ రోజువారీ ప్లాన్ సెట్ చేసుకోవడం మేలు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్‌షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *