Rain Alert: ఏపీ రెయిన్ అలర్ట్.. ఈరోజు ఆ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం |


Rain Alert: ఏపీ ప్రజలకు ఒకవైపు ఎండలు తీవ్రత ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రజలు వేసవి ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. Rain Alert: ఏపీ ప్రజలకు ఒకవైపు ఎండలు తీవ్రత ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రజలు వేసవి ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు.

దీని ప్రభావంతో ఇవాళ(మార్చి 9) ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వివరించింది. అయితే అక్కడ ఒకవైపు ఎండలు, మరోవైపు తేలికపాటి వానలు దంచికొట్టనున్నాయి. దీంతో ప్రజలు కాస్త చల్లదనంతో ఊపిరిపీల్చుకోనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *