శ్రీకాకుళం జిల్లాలో గుణుపూర్–విశాఖపట్నం, బెరహంపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైళ్లు హరిశ్చంద్రపురం, మందస రోడ్ వద్ద ఆగుతాయి. రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ పాతపట్నం వద్ద హల్ట్ పొందింది.
Source link
Railway Connectivity: శ్రీకాకుళం ప్రజలకు శుభవార్త.. మూడు రైళ్లకు కొత్త హల్ట్.. ఇక ఇక్కడ ఆగనున్నాయి..!


