Pushkaralu Brings Spiritual Glow to Godavari District | పుష్కరశోభతో కళకళలాడుతున్న గోదావరి| #local18V



2027 జూన్ నెలాఖరు నుంచి జూలై మొదటివారం వరకు 12 రోజులు జరుగు గోదావరి మహాపుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను గోదావరిజిల్లాలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్క రాజమండ్రి కేంద్రంగానే కాకుండా,కోనసీమజిల్లాలో ఉన్న అనేక ఆలయాలు సైతం ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్లుగా ఎమ్మెల్యేలు తెలిపారు. నిజానికి రాజమండ్రి అంటేనే ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు, అలాంటి రాజమండ్రి ప్రాంతంలో పుష్కర పనులు జరగడంతో ఆ ప్రాంతంలో పుష్కర శోభ పుష్కలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. #GodavariPushkaralu #Godavari #Spiritual



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *