Potato Juice: ఆలుగడ్డ జ్యూస్‌తో అదిరిపోయే లాభాలు.. ఆ విషయంలో నిమ్మ, కొబ్బరి నీళ్లు వేస్ట్ |


Know the benefits of potato juiceKnow the benefits of potato juice

బంగాళాదుంప రసం చర్మానికి సహజ బ్లీచింగ్‌ లాగా పనిచేస్తుంది. ఇది పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్క్స్, సన్‌టాన్ , డార్క్ స్పాట్స్‌ను కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-C చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది, దీని కారణంగా చర్మం దృఢంగా, మెరుస్తూ ఉంటుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖం శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీరు రసాయన ఉత్పత్తులను నివారించాలనుకుంటే బంగాళాదుంప రసం సులభమైన, సురక్షితమైన ఎంపిక.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *