Paradesi Ammavari Temple: ఆ గ్రామంలో పుట్టలో స్వయంభుగా వెలసిన పామురూపమే పాపగా మారింది. పాప ఆటలు, పాటలు నువ్వులు పట్టీలు శబ్దం గుర్తించిన గ్రామస్తులు గ్రామదేవతగా ఆ పాపను కొలుస్తున్నారు. ఒక పక్కపుట్ట మరోపక్క పాపరూపాన్ని గుడిగా తయారుచేసి పాపే దేవత అంటూ విగ్రహం పెట్టి పూజలు ప్రారంభించారు.
Source link
Paradesi Ammavari Temple: పుట్టలో పాము అమ్మాయిగా మారింది.. గ్రామ దేవతగా పూజిస్తూ పరదేశి అమ్మవారి పేరుతో జాతర


