Papikondalu | సమ్మర్ వచ్చేసింది.. పాపికొండల్లో పర్యాటకుల సందడి! |


Last Updated: Feb 23, 2026, 20:28 IST

సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు, ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్న చల్లని నీటిలో హాయ్ హాయిగా ఎంజాయ్ చేస్తూ పర్యటకులు బోర్డులో సందడి చేస్తున్నారు, ఇప్పటివరకు వీకెండ్ సెలవు రోజుల్లో మాత్రమే అత్యధికంగా కనిపించే పర్యాటకులు ప్రతిరోజు విహారయాత్ర ప్రాంతంలో సందడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు, దీంతో వారికి తగ్గట్టుగా పర్యాటక ఏర్పాటులు సైతం నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.బ్రేక్ ఫాస్ట్, ఫుడ్, స్నాక్స్, టీతో కలిపి ప్యాకేజీ సైతం ఏర్పాటు చేశారు,
#papikondalu #SummerTourism #AndhraPradesh



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *