గోవు ఆధారంగా తయారయ్యే పంచగవ్య ఉత్పత్తులు ప్రస్తుతం ఆరోగ్యం మరియు ఆదాయం రెండింటికీ ఉపయోగపడుతున్నాయి. పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం వంటి ఐదు గవ్యాలతో తయారయ్యే ఈ పంచగవ్య ఉత్పత్తులు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి.#Panchagavya #FarmersIncome #OrganicFarming
Source link


