News Updates Today: బిగ్ న్యూస్.. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా |


News Updates Today: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈరోజు చర్చలు వాడీవేడిగా సాగాయి.

మహిళలకు ప్రసూతి సెలవులు: 

పిల్లలను దత్తత తీసుకునే మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సంచలన, చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, అనుబంధం కూడా ముఖ్యమని తెలిపింది. దత్తత తీసుకున్న బిడ్డకు, కన్న బిడ్డకు మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మూడు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న బాబును లేదా పాపను దత్తత తీసుకున్న మహిళలకు కూడా ప్రసూతి సెలవులు నిరాకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *