సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడి మోసం చేశాడని శ్రీధర్‌పై ఓ యువతి చేసిన ఆరోపణలతో ఏవి అరవ శ్రీధర్‌పై జనసేన పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయినప్పటికి ఆయన దర్జాగా పార్టీ కండువాకప్పి తిరుగుతున్నారు అంటూ ఆమె ఏకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం వద్దకు చేరుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.#AravaSreedhar #MLA #APPolitics
Source link


