Mosquito Repellent Plant: ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచండి.. దోమలు దరిదాపుల్లోకి కూడా రావంతే |


Last Updated:

Mosquito Repellent Plant: వేసవి ప్రారంభం కాగానే ప్రజలు మండే ఎండ, వేడితో ఇబ్బంది పడతారు. ఈ కాలంలో దోమల బెడద కూడా పెరుగుతుంది. పగటిపూట మండే ఎండ, వేడి గాలులు చికాకు కలిగిస్తే సాయంత్రం వేళ దోమల బాధ మరింత ఎక్కువవుతుంది. అది పల్లెటూరైనా పట్టణ ప్రాంతమైనా ప్రతిచోటా ప్రజలు దోమలతో చాలా ఇబ్బంది పడతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *