ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైలవరంలోని దేవునిచెరువు పాఠశాలలో సందడి చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.#naralokesh #andhrapradesh #apnews
Source link


