Minister Atchannaidu | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు



మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారిని సందర్శించిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.#Atchimnaidu #tirumalatemple #tirumalanews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *