అర్హతల విషయానికి వస్తే, SSC, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వేర్వేరు విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు అందుబాటులో ఉండటం విశేషం.



