Maoist Leader Chelluri Narayana Rao Surrender | లొంగిపోయిన మావోయిస్టు నారాయణ రావు



మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏవోబీ రాష్ట్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్న చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీపుల్స్ వార్లో అంచెలంచెలుగా ఎదిగి.. పలు హోదాల్లో నారాయణరావు పనిచేశారు.#ChelluriNarayanaRao #appolice #andhrapradesh



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *