చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి మండలంలోని చప్పిడిపల్లి పంచాయితీ, దొంతి రాళ్ళ పల్లి గ్రామ రెవెన్యూ లో సర్వే నెంబర్ 5 లో విజయ భాస్కర్ రెడ్డి అనే రైతన్నది17 ఎకరాల 76 సెంట్లు మామిడి తోట కలదు. ఇందులో మూడు ఎకరాలు పై చిలుకు తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.యజమాని,చుట్టుపక్కల వాసులు గ్రహించకపోవడంతో పొలంలో ఉన్న డ్రిప్ పరికరాలు, తీగ జాతీకి చెందిన తొడుగులు, పిందె దశలో ఉన్న మామిడి చెట్లు,కాయలు అగ్ని ఆహుతి కావడం జరిగింది.
Source link


