Maha Shivaratri 2026: ప్రముఖ శైవక్షేత్రాలకు స్పెషల్ ఆర్టీసీ బస్సులు.. ఆ జిల్లా ప్రజలకు ఇక పండగే



Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని APSRTC ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 15, 16 తేదీల్లో విజయనగరం జిల్లా కేంద్రం నుంచి ప్రముఖ శైవక్షేత్రాలకు అదనపు బస్సులను కేటాయించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *