Last Updated:
Lunar Eclipse 2026: హిందూ ఆచార , వ్యవహారాలు ప్రధానంగా గ్రహాలు, రాశుల కదలికలను ఆధారంగా చేసుకొని శుభ, అశుభ సూచకాలను ముందుగానే నిర్ణయిస్తారు. అందుకే గ్రహణకాలంలో ఎలాంటి దోషాలు, అపరోధం తలెత్తకుండా ఉండాలని గ్రహణ సమయంలో కఠిన నిబంధనలు,నియమాలు పాటిస్తుంటారు.


