Last Updated: Mar 15, 2026, 20:16 IST
మార్కెట్ అంటే అందరికీ గుర్తొచ్చేది రైతులు పండించిన పలు రకాల కూరగాయలు,ఆకు కూరలు క్రయ,విక్రయాలు ఎగుమతులు,దిగుమతులు, పది మందికి ఉపాధి ఇలా గుర్తొస్తుంది…కానీ 56 సంవత్సరాలుగా టమోటా మాత్రమే దేశ,విదేశాలకు ఎగుమతి చేస్తూ, సుమారు 3 వేలు మంది పై చిలుకు కార్మికులకు ఉపాధినిస్తూ, ప్రత్యక్షంగాను,పరోక్షంగాను వేల కుటుంబాలు జీవనం సాగిస్తూ, 14 మంది తో మార్కెట్ ప్రారంభమై, నేడు 200 మందితో మార్కెట్ నడుస్తూ,18 ఎకరాల పై చిలుకు మార్కెట్ విస్తరించడం గమనార్హం. దేశంలోనే అతి పెద్ద మార్కెట్ గా ఆదరణ పొందుతున్న మదనపల్లి టమోటా మార్కెట్ పై లోకల్ 18 ప్రత్యేక కథనం.
#largestmarket #india #farmers


