బుధవారం అమావాస్య రెండు కలిసి వచ్చిన నేపథ్యంలో నాటుకోళ్లు అమ్మవారికి సమర్పించాలని ఆలోచనతో పెద్ద ఎత్తున నాటుకోళ్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు ప్రజలు చేరుకుంటున్నారు. దీనిలో బాగా కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని మార్కెట్ ప్రాంతాలు నాటు కోళ్ల అమ్మకాలతో కిటికీటలాడాయని చెప్పుకోవచ్చు



