మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి అనిత వంగలపూడి మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.#Kotappakondatemple #Mahashivratri #apnews
Source link


