Last Updated: Feb 16, 2026, 21:56 IST
ఏపీలో అక్కడ అమ్మవారికి లక్ష పెన్నులు, లక్షపుష్పాలతో పూజలు నిర్వహిస్తారు, ప్రతియేటా విద్యార్థులు రాయబోయే పదవతరగతి పరీక్షలు,ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు, ఈ పెన్నులు అక్కడఅమ్మవారి సన్నిధిలో అందిస్తారు,ఇలా పెన్నులు అందుకున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని విశ్వాసంతో అక్కడ అర్చక స్వాములు గ్రామస్తులు సైతం పేర్కొంటున్నారు.ప్రధానంగా వ్యాపారులు కూడా ఈపెన్నులు ఉపయోగించడం ద్వారా వారివ్యాపారం అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు.ఇంతకీ ఆ లక్షపెన్నల పూజోత్సవం ఎక్కడ జరిగింది? అక్కడ పండితులు ఏం చెబుతున్నారు?అమ్మవారి మహిమాన్వితం అంత అద్భుతమ..ఒకసారి ఆవివరాలు క్లుప్తంగా చూద్దాం.
#Konaseema #ExamSpecialPen #APnews


