విశాఖపట్నంలో మార్చి 18న ఆంధ్ర యూనివర్సిటీ మోడల్ కెరీర్ సెంటర్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా. అపోలో ఫార్మసీస్, మెడ్ప్లస్, పేటీఎం వంటి కంపెనీలు పాల్గొంటాయి. 800కు పైగా ఉద్యోగాలు, వేతనం రూ.15,000-30,000.
Source link
Job Fair: టాప్ కంపెనీలు.. 800 పైగా ఉద్యోగాలు.. ఈ ఛాన్స్అస్సలు మిస్ అవ్వొద్దు..!


