సియాటెల్‌లో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సిటీ అంగీకరించింది.
Source link
Jahnavi Kandula: పోలీసు వాహనం ఢీకొట్టి విద్యార్థిని మృతి.. రూ.262 కోట్లు చెల్లించనున్న సియాటెల్..!


