Jaggery Tea Recipe: టీని తియ్యగా మార్చడానికి చక్కెరను ఉపయోగిస్తారు. కాని మనలో చాలా మంది చక్కెరతో చేసిన టీని ఇష్టపడతారు. అయితే ఈ రోజుల్లో ప్రజలు చక్కెరకు బదులుగా బెల్లంతో చేసిన టీని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దాని అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే బెల్లం టీ తాగడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మరి బెల్లం టీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి.
Source link
Jaggery Tea Recipe: పాలు విరిగిపోకుండా బెల్లం టీ తయారి.. ఇంట్లోనే ఇలా చేసుకోండి


