India Post Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10వ తరగతి అర్హతతో తపాలా శాఖలో పని చేసే ఛాన్స్..!



శ్రీకాకుళం జిల్లాలో తపాలా శాఖ డైరెక్ట్ ఏజెంట్ల నియామకానికి పదవ తరగతి అర్హతతో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. PLI, RPLI పథకాలకు సభ్యత్వాలు నమోదు చేయడం, బీమా అవగాహన పెంచడం బాధ్యతలు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *