ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రోడ్లపైకి వచ్చి కత్తులు పట్టుకుని, కేకులు కట్ చేస్తూ “రప్పా రప్పా” అంటూ హడావిడి సృష్టించే ఘటనలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆమె స్పష్టం చేశారు.#vangalapudianitha #ycp #Appolitics
Source link


