విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ‘శాఖ’ నిర్వహించడం వివాదానికి దారితీసింది. నాన్ బోర్డర్స్‌కు క్యాంపస్‌లోకి అనుమతి లేదంటూ రిజిస్ట్రార్ సర్కులర్ జారీ చేసినప్పటికీ, పోలీసులు సమక్షంలోనే కార్యక్రమం నిర్వహించబడినట్లు సమాచారం. భారీగా పోలీసుల మోహరింపు, క్యాంపస్‌లో ఉత్కంఠభరిత వాతావరణం, విద్యార్థుల్లో ఆందోళన
Source link
Heavy Police Deployment in Andhra University | ఏయూలో టెన్షన్..టెన్షన్!


