ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఎండలు అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయని, ఉష్ణోగ్రతలు 40°C నుంచి 45°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ తప్పిదాల వల్లే వాతావరణం వేడెక్కుతోందని ఏయూ వాతావరణశాఖ ప్రొఫెసర్ సి. వెంకటేశ్వర నాయుడు పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.#heatwave #apnews #weatherupdate
Source link


