Health Tips: పొడి దగ్గు, గొంతు దురదకు ఇదే మంచి మందు.. తేనె,నల్ల మిరియాలను ఇలా వాడితే చాలు



Health Tips: మీ ఇంట్లో ఎవరికైనా పొడి దగ్గు, గొంతు దురద, లేదా రాత్రిపూట దగ్గు వచ్చి నిద్రలేమి ఉంటే ఇంట్లో పెద్దవాళ్లు, అమ్మమ్మ చెప్పే ఆయుర్వేద వైద్యం బాగా పని చేస్తుంది. ఖరీదైన మందులతో పని లేకుండా ఉపశమనం కోసం వారు ముందుగా వంటగదికి వెళ్లేవారు. అక్కడ మసాలా దినుసుల్లో వాడే నల్ల మిరియాలు, తేనెతో ఈ సమస్యకు చక్కని పరిష్కారించే వారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *