తిరుపతిలో రాజధాని అమరావతిని చట్టబద్ధం చేయడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఊరేగింపులు చేపట్టి, నినాదాలతో హోరెత్తించారు. “దేవతల రాజధాని అమరావతి” అంటూ గళమెత్తి, ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.ఈ సందర్భంగా టీడీపీ కోడూరు నాయకుడు ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంద్రుని వేషధారణలో తిరుపతిలోని స్థానికులకు మిఠాయిలు పంచుతూ సందడి చేశారు. #TDP #Amaravati #Tirupati #AndhraPradesh
Source link


