Golden Opportunity: శ్రీకాకుళం యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఫ్రీ డ్రైవింగ్ ట్రైనింగ్‌.. జాబ్ గ్యారంటీ..!



శ్రీకాకుళం ఎచ్చెర్లలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఏప్రిల్ 6 నుంచి 30 రోజుల ఉచిత LMV డ్రైవింగ్ శిక్షణ, వసతి భోజనం ఫ్రీ, నిరుద్యోగ యువతకు మంచి అవకాశం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *